అఫ్తాబ్‌ను ఉరి తీయాలి: సీఎం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అఫ్తాబ్‌ను ఉరి తీయాలి: సీఎం

    అఫ్తాబ్‌ను ఉరి తీయాలి: సీఎం

    November 20, 2022
    in India, News

    Courtesy Twitter:anidigital

    [VIDEO:](url) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియురాలు శ్రద్ధా వాకర్ కేసులో ప్రియుడు అఫ్తాబ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ స్పందించారు. ‘మన దేశానికి కావాల్సింది అఫ్తాబ్ లాంటి వారు కాదు. ఒక రాముడు కావాలి. ప్రధాని మోదీ లాంటి నాయకుడు కావాలి. అది కావాలంటే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలి. లవ్ జిహాద్‌కి వ్యతిరేకంగా చట్టం తేవాలి. తద్వారా అఫ్తాబ్ లాంటి దోషుల్ని ఉరితీయాలి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో జరిగిన ఓ రోడ్ షోలో హిమంత ఇలా వ్యాఖ్యలు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version