ఏజెంట్‌ మూడో సింగిల్ ప్రోమో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏజెంట్‌ మూడో సింగిల్ ప్రోమో

    ఏజెంట్‌ మూడో సింగిల్ ప్రోమో

    April 12, 2023

    Screengrab Twitter:AKentsOfficial

    అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నుంచి మరో పాట విడుదలకు సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించి మేకర్స్‌ ప్రోమోను విడుదల చేశారు. రామకృష్ణ గోవింద అంటూ పాట సాగుతోంది. పూర్తి సాంగ్‌ను రేపు సాయంత్రం 5.05 గంటలకు విడుదల చేయనున్నారు. హిప్‌హాప్‌ తమిజా సంగీతం అందించాడు. చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా… ఏకే ఎంట్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

    Rama Krishna Song Promo | Agent | Akhil Akkineni | Surender Reddy | Hiphop Tamizha |
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version