విమానం క్రాష్ లాండింగ్: వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విమానం క్రాష్ లాండింగ్: వీడియో వైరల్

    విమానం క్రాష్ లాండింగ్: వీడియో వైరల్

    July 13, 2023
    in News, World

    Courtesy Twitter:

    హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం క్రాష్ లాండింగ్ అయ్యింది. ఈఘటన సోమాలియా మొగదిషు విమానాశ్రయంలో జగింది. సాంకేతిక లోపం కారణంగా విమానం వేగంగా రన్ వే మీదకు దూసుకొచ్చింది. విమానం వేగంగా వచ్చి ప్రహారీ కంచె ఢీకొనడంతో విమాన ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో సహా 34 మంది ప్రయాణిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version