చూపుల్తోనే మతి పోగొట్టేస్తానంటోంది నటి ఐశ్వర్య మీనన్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫొటోలను పంచుకుంటుంటుంది. తాజాగా తైస్ అందాలను చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘వాట్సప్’ అంటోందీ ‘లవ్ ఫెయిల్యూర్’ భామ. వైట్ కలర్ స్లీవ్‌లెస్ టాప్ వేసుకుని ఊరిస్తోంది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ ‘స్పై’ చిత్రంలో నటిస్తోంది ఐశ్వర్య. వచ్చే నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఐశ్వర్య మీనన్ సినిమాలు చేస్తోంది.
Courtesy Instagram:iswaryamenon
Courtesy Instagram:https://www.instagram.com/p/CpH0fr9vnjx/?utm_source=ig_web_copy_link
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్