చీరకట్టులో ఐశ్వర్య మీనన్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చీరకట్టులో ఐశ్వర్య మీనన్‌

    చీరకట్టులో ఐశ్వర్య మీనన్‌

    February 23, 2023

    హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నిఖిల్ నటిస్తున్న స్పై సినిమా ద్వారా పరిచయం అవుతుంది. ఇప్పటికే తమిళ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి చీరకట్టులో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎరుపురంగు చీరలో హాట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది ఐశ్వర్య. వీటికి అభిమానులతో పాటు ఫాలోవర్స్‌ నుంచి సూపర్ హాట్‌ అనే కామెంట్లు వస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version