పారిస్‌లో చిల్ అవుతున్న ఐశ్వ‌ర్య రాజేశ్‌

చెన్నైలో తెలుగు ఫ్యామిలీలో పుట్టిన ఐశ్వ‌ర్య రాజేష్ త‌మిళ్‌లో సూప‌ర్ హిట్ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రిప‌బ్లిక్, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, కౌస‌ల్య కృష్ణ‌మూర్తి వంటి సినిమాలు చేసింది. ఇటీవ‌ల‌ ఆమె న‌టించిన‌ సుడ‌ల్ అనే వెబ్‌సిరీస్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం డ్రైవ‌ర్ జ‌మున అనే సినిమాతో రానుంది అయితే తాజాగా పారిస్‌లో చిల్ అవుతున్న ఫోటోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఐశ్వ‌ర్య రాజేష్ స్టైలిష్ లుక్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

Exit mobile version