అక్షర్ పటేల్ క్రికెట్ డాన్సింగ్‌ మూవ్స్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అక్షర్ పటేల్ క్రికెట్ డాన్సింగ్‌ మూవ్స్‌

    అక్షర్ పటేల్ క్రికెట్ డాన్సింగ్‌ మూవ్స్‌

    January 27, 2023

    టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. తన వివాహ వేడుకలో భాగంగా జరిగిన సంగీత్‌లో అక్షర్ డాన్స్‌తో ఇరగదీశాడు. అంతేకాదు, పాటకు తగినట్లుగా ఇందులో క్రికెట్ మూవ్స్‌ను జోడించాడు. బ్యాటింగ్ చేసి బాల్‌ను పట్టుకుంటున్నట్లుగా చేయడం చూసి అంతా చప్పట్లతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వారంలో పెళ్లి చేసుకున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ తర్వాత అక్షర్‌ ఒకడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version