వ‌రుస ఫ్లాప్‌ల‌కు మేమే కార‌ణం: అక్ష‌య్ కుమార్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వ‌రుస ఫ్లాప్‌ల‌కు మేమే కార‌ణం: అక్ష‌య్ కుమార్‌

    వ‌రుస ఫ్లాప్‌ల‌కు మేమే కార‌ణం: అక్ష‌య్ కుమార్‌

    August 22, 2022

    screengrab youtube

    అక్ష‌య్ కుమార్, ర‌కుల్ ప్రీత్ జంట‌గా న‌టించి ‘క‌ట్‌పుట్లీ’ మూవీ సెప్టెంబ‌ర్ 2న‌ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో చిత్ర‌బృందం ముచ్చ‌టించింది. వ‌రుస‌గా హిందీలో సినిమాల‌న్నీ ఫ్లాప్ కావ‌డానికి కార‌ణాలేంటి అని రిపోర్ట‌ర్లు ప్ర‌శ్నిచారు. దానికి స‌మాధానంగా అక్ష‌య్ అది మా త‌ప్పే..మేము ఆడియ‌న్స్ ఏం కోరుకుంటున్నారో అటువంటి సినిమాలు చేయాలి. నేను ఎవ‌ర్ని త‌ప్పు ప‌ట్ట‌డంలేదు. నా క‌థ‌ల ఎంపిక విష‌యంలోనే జాగ్ర‌త్త వ‌హించాలి అని చెప్పాడు. ఇక ఓటీటీలో చేయ‌డం సేఫ్టీ కోసం ఏం కాద‌ని ఇక్క‌డ కూడా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చితేనే సినిమా చూస్తారు లేక‌పోతే ఎవ‌రూ చూడ‌ర‌ని అన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version