కోతి చేతిలో మద్యం.. వీడియో వైరల్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కోతి చేతిలో మద్యం.. వీడియో వైరల్‌

  కోతి చేతిలో మద్యం.. వీడియో వైరల్‌

  October 2, 2023

  Courtesy Twitter:

  యూపీ: కాన్పూర్‌లో గాంధీ జయంతి రోజున ఓ కోతికి మద్యం సీసా దొరికింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగానే ఈ ఘటన జరిగింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ కోతి ఓ బైక్‌కు అమర్చిన సంచిలో శోధించింది. మద్యం సీసా కన్పించడంతో దాన్ని బయటకు తీసింది. మూతను తెరిచేందుకు కోతి యత్నించింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పెట్టాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version