అందాల పోటీల్లో రచ్చ రచ్చ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందాల పోటీల్లో రచ్చ రచ్చ

    అందాల పోటీల్లో రచ్చ రచ్చ

    October 27, 2022

    screenshot

    మిస్ శ్రీలంక న్యూయార్క్ అందాల పోటీల్లో ఘర్షణ చెలరేగింది. కొంతమంది యువకులు, యువతులు ఒకరినొకరు నెట్టుకోవడం, పిడిగుద్దులు కురిపించుకుంటున్న [వీడియో](url) వైరల్‌గా మారింది. అందాల పోటీలు ముగిసిన తర్వాత ఈ వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ స్టేటన్ ఐలాండ్‌లో జరిగింది. గొడవకు కారణం ఏంటనేది స్పష్టంగా తెలియరాలేదు. కాగా ఈ ఏడాది మిస్ శ్రీలంక న్యూయార్క్‌గా ఏంజెలియా గుణశేఖర కిరీటం కైవసం చేసుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version