హృద‌యాల‌ను క‌దిలిస్తున్న అల్ల‌రి న‌రేశ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం’ మూవీ టీజ‌ర్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హృద‌యాల‌ను క‌దిలిస్తున్న అల్ల‌రి న‌రేశ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం’ మూవీ టీజ‌ర్‌

    హృద‌యాల‌ను క‌దిలిస్తున్న అల్ల‌రి న‌రేశ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం’ మూవీ టీజ‌ర్‌

    July 20, 2022

    అల్ల‌రి న‌రేశ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నేడు ఆయ‌న న‌టిస్తున్న 59వ సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం’ టీజ‌ర్ రిలీజ్ చేశారు. అట‌వి గ్రామాల్లో నివ‌సించే ప్ర‌జ‌ల‌ను ఓటు వేయాల‌ని వెళ్లే అధికారికి ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌వుతాయి. అక్క‌డ ప్ర‌జ‌ల జీవ‌న‌స్థితీ, క‌ష్టాలు తీర్చేందుకు హీరో ఏం చేశాడో తెలియ‌జెప్పే క‌థ ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం. ఈ సినిమాతో అల్ల‌రి న‌రేశ్ మ‌రోసారి సీరియ‌స్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. జాంబి రెడ్డి ఫేమ్ ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఏఆర్ మోహ‌న్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాయిచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

    #ItluMaredumilliPrajaneekam Official TEASER | Allari Naresh | AR Mohan | Zee Studios | Hasya Movies
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version