న్యూయార్క్ ఇండియాడే ప‌రేడ్‌లో అల్లుఅర్జున్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూయార్క్ ఇండియాడే ప‌రేడ్‌లో అల్లుఅర్జున్

    న్యూయార్క్ ఇండియాడే ప‌రేడ్‌లో అల్లుఅర్జున్

    August 22, 2022

    న్యూయార్క్‌లో నిర్వ‌హించిన 40వ ఇండియా డే పరేడ్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. భార్య స్నేహా రెడ్డితో క‌లిసి చేతిలో భార‌తీయ జెండాతో వాహ‌నంపై ఊరేగింపుగా వెళ్తున్న‌ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. న్యూయార్క్‌లో నిర్వ‌హిస్తున్న‌ ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ ఉత్స‌వాల్లో అల్లు అర్జున్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారాడు. ఈ సంద‌ర్భంగా న్యూయార్స్ మేయ‌ర్ ఎరిక్‌ ఆడమ్స్ అల్లు అర్జున్‌కు ప్ర‌శంసా ప‌త్రాన్ని అంద‌జేశారు. బ‌న్నీతో క‌లిసి పుష్ప‌లోని త‌గ్గేదేలే మేన‌రిజాన్ని చేయ‌డం విశేషం.

    https://youtube.com/watch?v=PvW7LV6PVWA
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version