వైజాగ్‌లో అల్లు అర్జున్‌ మేనియా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైజాగ్‌లో అల్లు అర్జున్‌ మేనియా

    వైజాగ్‌లో అల్లు అర్జున్‌ మేనియా

    January 19, 2023

    Screengrab Twitter:

    [VIDEO](url):ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నుంచి భారీ అంచనాలతో రాబోతున్న పుష్ప: ది రూల్‌ తర్వాతి షెడ్యూల్‌ వైజాగ్‌లో జరగనుంది. ఇందుకోసం అల్లు అర్జున్ వైజాగ్‌ బయల్దేరారు. వైజాగ్‌లో ఇప్పటికే అల్లు మేనియా కనిపిస్తోంది. అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు ఆయన ఫ్యాన్స్‌ కాచుకుని కూర్చుకున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప.. అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఇప్పుడు పుష్ప-2 కోసం టాలివుడ్‌లోనే గాక బాలివుడ్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version