అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్‌…కాళ్లుమెుక్కేశాడు !
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్‌…కాళ్లుమెుక్కేశాడు !

  అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్‌…కాళ్లుమెుక్కేశాడు !

  May 11, 2023

  తమిళ్‌ సినీ పరిశ్రమకు చెందిన బిహైండ్‌ వుడ్స్‌ అనే సంస్థ అల్లు అర్జున్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇటీవల నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌లో తన చిన్న నాటి టీచర్‌ను పిలిచారు. ఆమెను చూసిన అల్లు అర్జున్ ఆశ్చర్యపోయారు. ఆమె కాళ్లకి నమస్కారం చేశారు. “ ఈ మేడం పేరు అంబికా. నాకు చాలా ఇష్టమైన టీచర్. నేను చాలా బ్యాడ్‌ స్టూడెంట్‌ని. క్లాస్‌లో 50 మంది ఉంటే 50వ ర్యాంకు వచ్చేది. అందరిలో ఒక టాలెంట్ ఉంటుంది. మార్కులు రాలేదని బాధపడొద్దు అని చెప్పేవారు. అందరూ ఇలా ఎందుకు ఉండరు అనిపించేది” అన్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version