Amazon Deal Alert:  రెడ్‌మీ ఇయర్ బడ్స్ 6పై ఏకంగా 40శాతం డిస్కౌంట్! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Deal Alert:  రెడ్‌మీ ఇయర్ బడ్స్ 6పై ఏకంగా 40శాతం డిస్కౌంట్! 

    Amazon Deal Alert:  రెడ్‌మీ ఇయర్ బడ్స్ 6పై ఏకంగా 40శాతం డిస్కౌంట్! 

    January 3, 2025
    Redmi Buds 6

    Redmi Buds 6

    రెడ్‌మి తాజాగా విడుదల చేసిన ‘బడ్స్‌ 6 ఇయర్‌బడ్స్‌’ మార్కెట్లో సంచలనంగా మారాయి. సరసమైన ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఇయర్‌బడ్స్‌ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఇవి రూ. 3000 లోపే లభ్యం అవడం విశేషం. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 42 గంటల వరకు పని చేస్తాయి. అంతేకాకుండా, 49dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ప్రీమియమ్ ఫీచర్లు ఈ ఇయర్‌బడ్స్‌కు అదనపు ఆకర్షణ. 

    ధర, డిజైన్, రంగులు

    రెడ్‌మి బడ్స్‌ 6 ధరను కంపెనీ రూ. 2999గా నిర్ణయించింది. మినిమలిస్టిక్, ఆకర్షణీయమైన టైటాన్ వైట్, ఐవీ గ్రీన్, స్పెక్టర్ బ్లాక్ రంగుల్లో ఈ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్స్ డిజైన్‌ సింపుల్‌గా, అన్ని ఏజ్‌ గ్రూప్స్ వారికి సూట్ అయ్యేలా రూపొందించబడింది.

    ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు

    • ఇన్‌ ఇయర్‌ డిజైన్‌: సిలికాన్ ఇయర్ టిప్స్‌తో రూపొందిన ఈ బడ్స్ ఇయర్‌లో సౌకర్యవంతంగా సరిపోయి ఆడియో అనుభూతిని మెరుగుపరుస్తాయి.
    • నాయిస్ క్యాన్సిలేషన్: AI ఆధారిత డ్యూయల్ మైక్రోఫోన్ సిస్టమ్‌తో విండ్ నాయిస్ రిడక్షన్ సపోర్ట్ కలిగి ఉంది.
    • ఆడియో క్వాలిటీ: 12.4mm టైటానియం డ్రైవర్స్, 5.5mm మైక్రో పీజో ఎలక్ట్రిక్ సిరామిక్ యూనిట్స్ ప్రీమియం ఆడియో అనుభూతిని అందిస్తాయి.
    • డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ: ఒకేసారి రెండు పరికరాలకు కనెక్ట్ అవ్వగల బ్లూటూత్ 5.4 ఫీచర్ అందుబాటులో ఉంది.
    • ఇన్‌ ఇయర్‌ డిటెక్షన్: చెవి నుండి బడ్స్ తీసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి.

    గేమింగ్ అనుభవం

    49dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC): మీకు అవసరమైన ప్రశాంతతను అందిస్తుంది. 60ms లో లేటెన్సీ గేమింగ్, స్ట్రీమింగ్ సమయంలో అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.

    బ్యాటరీ సామర్థ్యం

    ఈ బడ్స్ 475mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తాయి. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు 42 గంటలపాటు నిరంతర వినియోగం అందిస్తాయి. అత్యవసర సమయాల్లో 10 నిమిషాల క్విక్ ఛార్జింగ్ ద్వారా 4 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ పొందవచ్చు.

    చార్జింగ్ 

    • USB-C పోర్టు: వేగవంతమైన ఛార్జింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
    • IP54 రేటింగ్: డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌ ఫీచర్ బడ్స్‌ దీర్ఘకాలికతను పెంచుతుంది.
    • LED లైట్: ఛార్జింగ్ స్టేటస్‌ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

    డిస్కౌంట్ ధర 

    ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్ అమెజాన్‌లో ప్రత్యేక తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ డ్రైవ్, వర్కౌట్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్‌ వంటి వినియోగాల కోసం ఈ బడ్స్ అత్యుత్తమ ఎంపిక.

    రెడ్‌మి బడ్స్ 6 వినియోగదారుల ప్రతిరోజు అవసరాలకు సరిగ్గా సరిపోయేలా రూపొందించబడ్డాయి. తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లను అందించడంలో ఇవి ముందంజలో ఉన్నాయి. మీరు బడ్జెట్ ధరలో ప్రీమియమ్ అనుభూతిని కోరుకుంటే, ఈ బడ్స్ తప్పనిసరిగా కొనుగోలు చేయండి!

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version