అమైరా అందాలు అదరహో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమైరా అందాలు అదరహో

    అమైరా అందాలు అదరహో

    February 16, 2023

    స్టార్ హీరోయిన్ అమైరా దస్తూర్ అదిరే అందాలతో విందు చేస్తోంది. కవ్వించే అందాలతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. తన ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా ఓ ఫంక్షన్‌కు హాజరైన ఫొటోలను దస్తూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా అమైరా దస్తూర్ 2018లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో దస్తూర్ నటించింది. ఆ తర్వాత ‘రాజుగాడు’ మూవీలో కూడా కీలకపాత్ర పోషించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version