కొండ చిలువతో సెల్ఫీకి యత్నం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కొండ చిలువతో సెల్ఫీకి యత్నం

  కొండ చిలువతో సెల్ఫీకి యత్నం

  October 23, 2023

  Courtesy Twitter:

  మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి మెడలోని కొండచిలువతో పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ అతడి మెడను చుట్టి గొంతునొక్కడంతో కిందపడిపోయాడు. స్పందించిన పెట్రోల్‌ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సెల్ఫీకి యత్నించిన వ్యక్తిని చంద్రన్‌గా స్థానికులు గుర్తించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version