బన్నీ ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే న్యూస్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బన్నీ ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే న్యూస్‌

    బన్నీ ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే న్యూస్‌

    July 3, 2023

    అల్లుఅర్జున్‌-త్రివిక్రమ్‌ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మేరకు మేకర్స్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను రిలీజ్‌చేశారు. ఈ వీడియోను చూసిన బన్నీ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. బన్నీ – త్రివిక్రమ్‌ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరి నుంచి రానున్న నాల్గో సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందించనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version