ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటే క్రమంలో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిని గమనించిన దక్షిణ కొరియా ప్రభుత్వం ఒక ప్రయోగం చేపట్టింది. జీబ్రా క్రాసింగ్ లైన్ల వద్ద ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసింది. దీంతో పాదచారులు ఎలా పడితే అలా వెళ్లకుండా.. గ్రీన్ లైట్ వెలిగినప్పుడే రోడ్డు దాటాలి. రెడ్ లైట్ పడగానే ఆగిపోవాలి. ఈ ప్రయోగం అక్కడ విజయవంతమైంది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది.
పాదచారుల కోసం వినూత్న ప్రయోగం

Courtesy Twitter: screenshot