మతి లేని మహిళ.. అలా జరగాల్సిందే! – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మతి లేని మహిళ.. అలా జరగాల్సిందే! – YouSay Telugu

  మతి లేని మహిళ.. అలా జరగాల్సిందే!

  Courtesy Twitter: SCREENSHOT

  ఓ యువతి బైక్‌పై వెనుక కూర్చుని ప్రయాణిస్తోంది. ఆమెకు మతి తప్పిందో ఏమో కానీ.. పక్కనే బైక్ మీద పోతున్న మరో మహిళను తన్నబోయింది. ఆ మహిళను కనీసం తాకలేక, ఈమె కిందపడిపోయింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కొంత దూరం ముందుకెళ్లి, చూసుకుని వెనక్కు వచ్చాడు. ఈ తతంగాన్ని వెనకే వస్తున్న ఓ వాహనదారుడు వీడియో తీశాడు. ఆ [వీడియో](url)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ‘ఆమెకు అలా జరగాల్సిందే’ అంటున్నారు.

  Exit mobile version