బోల్తా పడిన కారు.. ఇలా పోతుందేంటి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బోల్తా పడిన కారు.. ఇలా పోతుందేంటి!

    బోల్తా పడిన కారు.. ఇలా పోతుందేంటి!

    December 28, 2022

    Screengrab Twitter:@BornAKang

    ఈ [వీడియో](url) చూడండి. ఇదేంటి బోల్తా పడిన కారు అలా ప్రయాణిస్తోంది? అని ఆశ్చర్యపోతున్నారా..! చూడ్డానికి అలాగే కనిపిస్తున్నా.. ఆ కారు బోల్తా పడలేదు. ఓ వాహన ప్రియుడు కారుని ఇలా డిజైన్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. ఈ వీడియో లాన్స్ అనే ట్విటర్ ఖాతా ద్వారా బయటికొచ్చింది. క్షణాల్లోనే ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇది ఎక్కడ అనేది స్పష్టంగా తెలియలేదు. సదరు వ్యక్తి ఆలోచనకి వావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘చూస్తుంటే కాస్త అయోమయానికి గురైనట్లు అనిపిస్తోంది’ అని మరొక యూజర్ కామెంట్ చేశాడు.

    https://twitter.com/BornAKang/status/1607486653496442880?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1607486653496442880%7Ctwgr%5E71d980aa3eed9583e15f3cffe15e8aee5792023f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Fvideo-of-upside-down-designed-truck-goes-viral-internet-amused-3644500
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version