నీటి అడుగున చెస్ గేమ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నీటి అడుగున చెస్ గేమ్

    నీటి అడుగున చెస్ గేమ్

    August 1, 2022
    in India, News

    screen shot

    అంతర్జాతీయ చెస్ టోర్నీ ప్రచారం కోసం చెన్నైలోని అధికారులు పలురకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 44వ చెస్ ఒలింపియాడ్‌ తమిళనాడులో జరుగుతున్న నేపథ్యంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తాజాగా స్కూబా డైవర్లు నీటి అడుగున 60 మీటర్ల లోతులో చెస్ ఆడి రికార్డు సృష్టించారు. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన భారీ నాణేలతో తయారు చేసిన చెస్ బోర్డు, కాయిన్లను ఉపయోగించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోను మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version