చరణ్‌తో ఆనంద్ మహీంద్రా స్టెప్పులు; వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చరణ్‌తో ఆనంద్ మహీంద్రా స్టెప్పులు; వీడియో వైరల్

    చరణ్‌తో ఆనంద్ మహీంద్రా స్టెప్పులు; వీడియో వైరల్

    February 11, 2023

    Courtesy Twitter: Ram Charan

    ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌తో కలసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములావన్ రేస్ పోటీలను వీక్షించేందుకు రామ్‌చరణ్, ఆనంద్ మహీంద్రాలు విచ్చేశారు. అక్కడ వీరిద్దరూ సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం ‘నాటు నాటు’ పాటకు ఇద్దరూ కలసి డ్యాన్స్ చేశారు. కాగా చరణ్ ప్రస్తుతం ‘RC15’ మూవీలో నటిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version