నాభి అందాలతో అనన్య రచ్చ రచ్చ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నాభి అందాలతో అనన్య రచ్చ రచ్చ

  నాభి అందాలతో అనన్య రచ్చ రచ్చ

  May 6, 2023

  యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి అందాల ఆరబోతతో కనువిందు చేసింది. తడి చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ అలరించింది. ఈ అమ్మడు నాభి అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. కాగా అనన్య ఇటీవలే విడుదలైన ‘శాకుంతలం’ మూవీలో కీలక పాత్ర పోషించింది. ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో కూడా నటించింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version