వేదికపై కన్నీరు పెట్టుకున్న అనసూయ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేదికపై కన్నీరు పెట్టుకున్న అనసూయ

    వేదికపై కన్నీరు పెట్టుకున్న అనసూయ

    March 22, 2023

    screengrab from video

    నటి అనసూయ ఇవాళ విడుదలైన ‘రంగమార్తాండ’ సినిమాలో ఓపాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపైన అనసూయన భావోద్వేగానికు గురయ్యారు. “‘రంగమార్తాండ’ వంటి గొప్ప సినిమాలో భాగం అయ్యాను. నా జీవితానికి ఇది చాలు. సోమవారం సాయంత్రం ఈ సినిమా చూశాను. అక్కడే ఆగిపోయాను. సినిమాలో నటించాను కదా.. దీన్ని అంత ఎమోషనల్‌ కానులే అనుకుని ధైర్యం, పొగరుగా వెళ్లి షోలో కూర్చొన్నాను. ఉన్నట్టుండి కన్నీరు ఆగలేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది’’ అంటూ అనసూయ ఏడేచేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version