పూల్‌లో రచ్చ చేస్తున్న పటాస్ పిల్ల.. పరువాలు పీక్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పూల్‌లో రచ్చ చేస్తున్న పటాస్ పిల్ల.. పరువాలు పీక్స్

    పూల్‌లో రచ్చ చేస్తున్న పటాస్ పిల్ల.. పరువాలు పీక్స్

    July 20, 2022

    టాలీవుడ్ బుల్లి తెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియని బుల్లి తెర ప్రేక్షకులు ఉండరు. తన గ్లామర్‌తోనే కాకుండా పంచులతో కూడా అలరిస్తూ ఉంటుంది. అటువంటి శ్రీముఖి కెరీర్ తొలినాళ్లలో కొన్ని సినిమాలు కూడా చేసింది. కానీ అమ్మడుకి అక్కడ బ్రేక్ రాకపోవడంతో తన దృష్టినంతా బుల్లితెర మీదికి షిఫ్ట్ చేసింది. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో పిచ్చెక్కించే ఈ భామ.. ఈ సారి పూల్‌లో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలపై నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వైరల్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version