అక్కడ చూపిస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న శ్రీముఖి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అక్కడ చూపిస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న శ్రీముఖి

    అక్కడ చూపిస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న శ్రీముఖి

    July 20, 2022

    బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చాలా మందికే తెలుసు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు హాట్, హాట్ ఫొటోలతో వీక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే శ్రీ ముఖి మరోసారి తన అందాలను ఆరబోసింది. మొన్న స్విమ్ సూట్ లో రెచ్చగొట్టిన ఈ చిన్నది ప్రస్తుత ఫొటో షూట్ లో థైస్ చూపిస్తూ టెంప్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫొటోల మీద లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version