తిరుమలలో మరో అపచారం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలలో మరో అపచారం

    తిరుమలలో మరో అపచారం

    February 1, 2023
    in India, News

    Courtesy Twitter: SCREENSHOT

    తిరుమలలో మరో అపచారం జరిగింది. తిరుమల మాడ వీధుల్లో సీఎంఓ స్టిక్కర్ ఉన్న ఓ ఇన్నోవా వాహనం [హల్‌చల్](url) చేసింది. అక్కడి భద్రతాధికారులు దానిని చూసి చూడనట్లు వదిలేశారు. దీనిపై భక్తులు టీటీడీ భద్రతా సిబ్బందిపై మండిపడుతున్నారు. కాగా నిబంధనల ప్రకారం మాడ వీధుల్లోకి వాహనాలు నిషేధం. టీటీడీ చైర్మన్, ఈఓ వాహనాలు కూడా ఇక్కడికి రావు. వీవీఐపీలు కూడా బ్యాటరీ బగ్గీల్లో మాడవీధుల్లో తిరుగుతారు. అలాంటిది ఈ వాహనాన్ని ఎలా అనుమతించారనేది అంతుబట్టడం లేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version