హీరోను నెట్టేసిన మరో హీరో బాడీగార్డ్స్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హీరోను నెట్టేసిన మరో హీరో బాడీగార్డ్స్

  హీరోను నెట్టేసిన మరో హీరో బాడీగార్డ్స్

  May 27, 2023

  Courtesy Twitter: screenshot

  బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ భర్త, హీరో విక్కీకౌశల్‌కు చేదు అనుభవం ఎదురైంది. IIFA కార్యక్రమంలో విక్కీపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాడీగార్డులు దురుసుగా ప్రవర్తించారు. విక్కీ ఓ అభిమానితో సెల్ఫీ దిగుతుండగా సల్మాన్ ఎదురుపడ్డాడు. విక్కీ పలకరించేందుకు ప్రయత్నించినా సల్మాన్ ఏమీ పట్టనట్లుగా మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సల్మాన్ బాడీగార్డ్స్ విక్కీని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version