అంజూ కేసులో మరో ట్విస్ట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంజూ కేసులో మరో ట్విస్ట్

    అంజూ కేసులో మరో ట్విస్ట్

    July 25, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    ఫేస్‌బుక్ ప్రేమతో పాకిస్తాన్ వెళ్లిపోయిన భారత యువతి అంజూ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఆమె పాక్ యువకుడు నుస్రుత్ ఖాన్‌ను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పేరును కూడా ఫాతిమాగా మార్చుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ పాక్‌లోని దిర్ జిల్లా కోర్టులో నిఖా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంజూ-నస్రూమ్‌లు కలసి సన్నిహితంగా మెలుగుతూ విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version