Anupama Parameswaran: తమకంలో ఊరిస్తున్న అనుపమ అందాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Anupama Parameswaran: తమకంలో ఊరిస్తున్న అనుపమ అందాలు

    Anupama Parameswaran: తమకంలో ఊరిస్తున్న అనుపమ అందాలు

    March 29, 2023

    మలయాళి అందాల తెగింపు అనుపమ పరమేశ్వరన్‌ పలుచటి చీరతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది

    నల్లటి స్లీవ్‌ లెస్‌ జాకెట్‌ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆర బోసింది.

    నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.

    సినిమాల్లో అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే అనుపమ.. సోషల్‌ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది.

    సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

    అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది.

    ఈ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో హీరో నిఖిల్‌తో పోటీ పడి మరీ నటించింది.

    కార్తికేయ 2 తర్వాత అనుపమ ‘బటర్‌ఫ్లై’, ‘18 పేజెస్‌’ చిత్రాల్లో నటించింది. ఇందులో  ‘18 పేజెస్‌’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

    ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో మరో  చిత్రం కోసం తన డేట్స్ ఇచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version