అకారణంగా చెప్పు దెబ్బలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అకారణంగా చెప్పు దెబ్బలు

    అకారణంగా చెప్పు దెబ్బలు

    October 20, 2022

    screenshot

    ఓ వ్యక్తిపై అక్కడున్న మహిళ అకారణంగా చెప్పుతో కొట్టింది. చత్తీస్‌గడ్‌లోని ఓ ఆస్పత్రిలో ఒక వ్యక్తి ఓపీ విభాగం వద్ద పడుకున్నాడు. పక్కనే ఉన్న కూలర్ కూడా ఆన్ చేసుకుని పడుకున్నాడు. ఇంతలో ఓ మహిళ వచ్చి కూలర్ ఆఫ్ చేసి అతడిపై దాడికి దిగింది. చెప్పుతో ఎడాపెడా కొట్టి, కాలితో వీపుపై తన్నుతూ అతడిని బయటకి పంపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దాడిపై హాస్పిటల్ మేనేజ్‌మెంట్ స్పందించటానికి నిరాకరించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version