26/11 ఉగ్రవాదులు లాహోర్‌లోనే ఉన్నారు కదా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 26/11 ఉగ్రవాదులు లాహోర్‌లోనే ఉన్నారు కదా

    26/11 ఉగ్రవాదులు లాహోర్‌లోనే ఉన్నారు కదా

    February 21, 2023
    in News, World

    Screengrab Twitter:desimojito

    ప్రముఖ సినీ, గేయ రచయిత జావెద్ అక్తర్.. పాకిస్థాన్‌పై ఆ దేశంలోనే [విమర్శలు ](url)చేశారు. 26/11 ఉగ్రపేలుళ్ల ఘటనకు పాల్పడిన ఉగ్రవాదాలు ఇంకా లాహోర్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ ఆరోపించారు. ఇటీవల లాహోర్‌లో పర్యటించిన ఆయన భారత్, పాక్ సంబంధాలు, ముంబయి ఉగ్రదాడిని ప్రస్తావించారు. “ మేం ముంబయి వాసులం. మా నగరంలో భీభత్సం సృష్టించారో అందరికీ తెలుసు. వారు ఎక్కడ్నుంచి వచ్చిన వారో కాదు. ఇక్కడే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దీనిపై భారత్ ఫిర్యాదు చేస్తే మీరు ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు” అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version