ఎండలో ఫోన్ వాడుతున్నారా.. జాగ్రత్త
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎండలో ఫోన్ వాడుతున్నారా.. జాగ్రత్త

  ఎండలో ఫోన్ వాడుతున్నారా.. జాగ్రత్త

  March 18, 2023

  © Envato

  ఎండలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్‌ని వాడటం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యకిరణాలు నేరుగా ఫోన్‌ తెరపై పడి రిఫ్లెక్ట్ అవుతాయి. స్క్రీన్‌ని చూసినప్పుడు కంటిలోని రెటీనాపై ప్రభావం చూపి మాక్యులాను దెబ్బతీస్తాయి. ఇలా చేయడం వల్ల కంటి చూపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఫోన్ వాడకం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ నియమం పాటిస్తూ జాగ్రత్త పడండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version