ఐపీఎల్‌లో అర్జున్ తొలి సిక్సర్: చూశారా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఐపీఎల్‌లో అర్జున్ తొలి సిక్సర్: చూశారా?

  ఐపీఎల్‌లో అర్జున్ తొలి సిక్సర్: చూశారా?

  April 26, 2023
  in Cricket, IPL

  Courtesy Twitter: Johns.

  ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ 13 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో తన తొలి సిక్సర్ కొట్టాడు. తొమ్మిది నెంబర్ ఆటగాడిగా వచ్చి చివరి ఓవర్లో మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. అటు బౌలింగ్‌లో ఓ వికెట్.. ఇటు బ్యాటింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదడంతో సచిన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version