ఏడేళ్లకే జొమాటో బాయ్ గా బాలుడి కష్టం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏడేళ్లకే జొమాటో బాయ్ గా బాలుడి కష్టం

    ఏడేళ్లకే జొమాటో బాయ్ గా బాలుడి కష్టం

    August 4, 2022

    screengrab from video

    తండ్రి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఏడేళ్లకే జొమాటో బాయ్ గా మారాడు ఓ కుర్రాడు. ఉదయం పాఠశాలకు వెళ్తూ, సాయంత్రం జొమాటో బాయ్ గా పనిచేస్తున్నాడు. సాయంత్రం 6 తర్వాత ఇంటింటికీ వెళ్తూ డెలివరీ చేస్తన్నాడు. నెట్టింటి వైరల్ అవుతున్న ఈ వీడియోపై అనేక మంది స్పందిస్తున్నారు. తన తండ్రికి వైద్యం అందించి కుర్రాడికి సాయం చేస్తామంటూ ముందుకొస్తున్నారు. వీడియో కోసం watch on twitter పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version