ASIA CUP: ఇండియా Vs పాక్ మ్యాచ్ రద్దు?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ASIA CUP: ఇండియా Vs పాక్ మ్యాచ్ రద్దు?

    ASIA CUP: ఇండియా Vs పాక్ మ్యాచ్ రద్దు?

    September 2, 2023

    Screengrab Twitter:

    యావత్ క్రికెట్ అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్న ఆసియా కప్‌లో భారత్- పాక్ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉంది. మ్యాచ్ జరగనున్న పల్లెకెలెలో ఉదయం భారీ వర్షం కురిసింది. ఇప్పుడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో పాక్-ఇండియా మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు గూగుల్‌లో శ్రీలంక వాతావరణ అప్‌డెట్స్‌పై సెర్చ్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి వర్షం కొనసాగితే మాత్రం ఆటను రద్దు చేసే అవకాశం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version