సెక్యూరిటీ గార్డుపై దాష్టీకం, అరెస్టు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెక్యూరిటీ గార్డుపై దాష్టీకం, అరెస్టు

    సెక్యూరిటీ గార్డుపై దాష్టీకం, అరెస్టు

    August 30, 2022
    in India, News

    Screengrab Twitter:ANI

    హరియాణాలోని గురుగ్రాంలో సెక్యూరిటీ గార్డుపై ఓ వ్యక్తి దాష్టీకం ప్రదర్శించాడు. నార్త్‌ అపార్ట్‌మెంట్స్‌ సమీపంలో నివాసముండే ఓ వ్యక్తి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది స్పందించి 2-3 నిమిషాల్లోనే బయటకు తీసుకొచ్చారు. కానీ ఆయన ఆగ్రహంతో ఊగిపోయి ఇద్దరు గార్డులపై దాడి చేశాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వరుణ్‌ నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.[ వీడియో](url)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version