యువతిపై బాడీగార్డుల అసభ్య ప్రవర్తన
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యువతిపై బాడీగార్డుల అసభ్య ప్రవర్తన

    యువతిపై బాడీగార్డుల అసభ్య ప్రవర్తన

    August 10, 2022

    Screengrab Twitter:

    హర్యానాలో స్నేహితులతో కలిసి నైట్ పార్టీకి వెళ్లిన వ్యక్తిపై కొందరు బాడీగార్డులు దాడి చేశారు. గురుగ్రామ్‌లోని ఉద్యోగ్‌ విహార్‌లోని కాసా డాంజా క్లబ్‌కు ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. పార్టీ ముగియగానే వారితో కలిసి తిరిగి ఇంటికి బయల్దేరాడు. మార్గ మధ్యలో అడ్డుకున్న కొంత మంది క్లబ్ బాడీగార్డ్స్ ఆ యువకుడిని చితకబాదారు. అంతేకాదు యువకుడి స్నేహితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడీయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కోసం పైన ట్విట్టర్‌ బటన్ నొక్కండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version