ఎట్టకేలకు చిక్కిన చిరుత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎట్టకేలకు చిక్కిన చిరుత

    ఎట్టకేలకు చిక్కిన చిరుత

    December 17, 2022

    © Envato representation

    హైదరాబాద్‌లోని హెటిరో ల్యాబ్స్‌లో చిరుత దూరి కలకలం రేపింది. ఎట్టకేలకు 10 గంటలు శ్రమించి దానిని పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌లో ఉదయం 3 గంటలకు చిరుత దూరింది. చిరుత రాకను గమనించిన సంస్థ ఉద్యోగులు అటవీ శాఖాధికారులకు సమాచరం ఇవ్వగా నెహ్రూ జూపార్క్ సిబ్బంది అక్కడకు వచ్చారు. చిరుతను పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. మత్తులోకి జారుకోగానే బోనులో బంధించి జూపార్క్‌కు తరలించారు.

    చిరుత చిక్కింది..!! | Cheetah Caught At Hetero Labs, Sangareddy | Ntv
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version