AUSvsSL: ఆస్ట్రేలియా తొలి విజయం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AUSvsSL: ఆస్ట్రేలియా తొలి విజయం

    AUSvsSL: ఆస్ట్రేలియా తొలి విజయం

    October 16, 2023

    © ANI Photo

    ప్రపంచ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక లఖ్‌నవూ వేదికగా తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో 43.3 ఓవర్లకు 209 పరుగుల వద్ద శ్రీలంక ఆలౌట్ అయింది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (61), కుశాల్‌ పెరీరా (78) తప్ప ఇంకెవరూ రాణించకపోయారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (11), స్మిత్ (0) లాబుస్‌చగ్నే (58) జోష్ ఇంగ్లిస్ (58) మ్యాక్స్‌వెల్ (31) పరుగులతో రాణించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version