మంగళూరులో పేలిన ఆటో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంగళూరులో పేలిన ఆటో

    మంగళూరులో పేలిన ఆటో

    November 20, 2022
    in India, News

    Screengrab Twitter:@ipoojasingh

    [VIDEO](url): కర్ణాటకలోని మంగళూరులో ఆటో పేలుడు కలకలం రేపింది. ఇవాళ ఉదయం అనుమానస్పద రీతిలో ఆటో పేలింది. బ్లాస్ట్‌కు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా లేక ఉగ్ర కుట్రనా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఉగ్ర కుట్రగానే అనుమానిస్తున్నామన్న పోలీసులు… దీనిపై ముమ్మర దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం బృందాలు కూడా దర్యాప్తులో పాల్గొంటాయని ఆ రాష్ట్ర హోం మంత్రి జ్ఞానేంద్ర చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version