కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా: వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా: వీడియో వైరల్

    కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా: వీడియో వైరల్

    August 24, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపు ప్రయాణికులతో ఓ ఆటో వేగంగా వస్తోంది. ఇంతలో తీగల వంతెనపైకి రాగానే అకస్మాత్తుగా బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆటోడ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version