అద్భుత ఫీల్డింగ్.. సచిన్ స్మార్ట్ రిప్లై
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అద్భుత ఫీల్డింగ్.. సచిన్ స్మార్ట్ రిప్లై

    అద్భుత ఫీల్డింగ్.. సచిన్ స్మార్ట్ రిప్లై

    February 12, 2023

    Courtesy Twitter:@Oam_16

    బౌండరీ వద్ద అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు అభిమానులను ఆశ్చర్య పరుస్తుంటాయి. తాజాగా ఓ గల్లీ క్రికెట్ మ్యాచ్‌లోనూ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. బౌండరీ దాటే బంతిని ఓ ఫీల్డర్ వినూత్నంగా సేవ్ చేశాడు. బౌండరీ వద్ద బంతిని అందుకుని గాల్లోకి ఎగిరేశాడు. ఆ లోగా ఫీల్డర్ బౌండరీని దాటడంతో గాల్లో ఉన్న బంతిని బైసికిల్ కిక్‌తో మళ్ళీ మైదానంలోకి తన్నాడు. దీంతో మరో ఫీల్డర్ ఆ బంతిని అందుకున్నాడు. దీనికి సచిన్ స్పందిస్తూ.. ‘ఫుట్‌బాల్ ఆడే వ్యక్తితో క్రికెట్ ఆడిస్తే ఇలాగే ఉంటుంది’ అని కామెంట్ చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version