పిల్ల పెంగ్విన్ దాహం కేకలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పిల్ల పెంగ్విన్ దాహం కేకలు

    పిల్ల పెంగ్విన్ దాహం కేకలు

    October 22, 2022

    SCREENSHOT

    ఓ పిల్ల పెంగ్విన్ దాహంతో అల్లాడిపోతుండగా, దానికి ఓ వ్యక్తి నీళ్లు పట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ పిల్ల పెంగ్విన్ దాహంతో అల్లాడుతోంది. అది గమనించిన ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్‌తో ఆ బుల్లి పక్షికి నీటిని అందించాడు. దీంతో అది కొద్ది కొద్దిగా నీరు తాగుతూ దాహం తీర్చుకుంది. ఆ వ్యక్తి చేసిన సాయాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 5 లక్షల మంది వీక్షించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version