పిల్లల్ని కాపాడే డ్రెస్: వీడియో వైరల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పిల్లల్ని కాపాడే డ్రెస్: వీడియో వైరల్

  పిల్లల్ని కాపాడే డ్రెస్: వీడియో వైరల్

  May 26, 2023

  Courtesy Twitter:

  పిల్లలు నీటిలో పడిపోయినప్పుడు వారు మునిగిపోకుండా ఓ కంపెనీ వినూత్న డ్రెస్ తయాారు చేసింది. ఈ డ్రెస్ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ నెట్టింట్లో షేర్ చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోటీ అనే కంపెనీ ఓ టీషర్టును రూపొందించింది. ఓ చిన్నారి బొమ్మకు ఆ టీషర్లు తొడిగి తొట్టిలో పడేశారు. వెంటనే ఆ టీషర్ట్ బెలూన్‌లా ఉబ్బి లైఫ్ జాకెట్‌లా మారింది. దీంతో ఆ బొమ్మ నీటిపై తేలింది. పిల్లలు కూడా ఈ డ్రెస్ వస్తే మునిగిపోరు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version