పాపం బాబర్‌! ఎంత పనిచేశావ్‌ ఇమామ్‌ భయ్యా!!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పాపం బాబర్‌! ఎంత పనిచేశావ్‌ ఇమామ్‌ భయ్యా!!

  పాపం బాబర్‌! ఎంత పనిచేశావ్‌ ఇమామ్‌ భయ్యా!!

  January 3, 2023

  © SonyLiv

  [VIDEO](url):న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బాబర్ వికెట్‌ను చూస్తే ఎవరికైనా జాలి వేయక మానదు. పాపం 24 పరుగులకే బాబర్‌ రనౌట్‌ అయ్యాడు. బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో ఇమామ్‌ ఉల్ హక్ బ్యాటింగ్‌లో ఉన్నాడు. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో బాబర్‌ ఉన్నాడు. ఓ బంతికి రెండు పరుగులు చేసి మూడో పరుగు కోసం ఇమామ్‌ తొలుత పిలిచాడు. అతడిని నమ్ముకుని బాబర్‌ పరుగెత్తగా…చివరి క్షణంలో ఇమామ్‌ ఉల్ హక్‌ క్రీజులోకి వెళ్లిపోయాడు. దీంతో బాబర్‌ రనౌట్‌ కావాల్సి వచ్చింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version