ట‌ర్కీ రెస్టారెంట్‌లో ఒక ఫ్యామిలీతో బాల‌య్య స‌ర‌దా ముచ్చ‌ట్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట‌ర్కీ రెస్టారెంట్‌లో ఒక ఫ్యామిలీతో బాల‌య్య స‌ర‌దా ముచ్చ‌ట్లు

    ట‌ర్కీ రెస్టారెంట్‌లో ఒక ఫ్యామిలీతో బాల‌య్య స‌ర‌దా ముచ్చ‌ట్లు

    August 31, 2022

    screengrab youtube

    బాల‌కృష్ణ ప్ర‌స్తుతం NBK 107 షూటింగ్‌లో భాగంగా ట‌ర్కీలో ఉన్నారు. తాజాగా ఒక రెస్టారెంట్‌లో బోజ‌నం చేస్తూ ఒక ఫ్యామిలీతో మాట్లాడాడు. సినిమాల్లో న‌టిస్తూ, ఎమ్మెల్యేగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ, బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ చూసుకుంటున్నాను. ఇన్ని ప‌నుల‌తో బిజీగా ఉన్నందుకే సంతోషంగా ఉన్నాను. ఆడ‌వాళ్లు కొంత‌మంది ఇంట్లో ఖాళీగా కూర్చొని బుర్ర పాడు చేసుకుంటారు టీవి చూడ‌క‌పోతే క‌ళ్ల‌కు మంచిది మొత్తం చూడ‌క‌పోతే మెద‌డుకు మంచిది అంటూ స‌ర‌దాగా మాట్లాడాడు. దీంతో అక్క‌డున్న వారందరూ న‌వ్వుకున్నారు. ఎంత పెద్ద హీరో అయిన‌ప్ప‌టికీ వారితో ఎంత స‌ర‌దాగా మాట్లాడాడంటూ బాల‌య్య ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.

    Viral Video: Hero Balakrishna Simplicity at Turkey Hotel | Balakrishna Latest Video | Socialpost Tv
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version