‘లైగ‌ర్’ సెట్‌లో బాల‌య్య సంద‌డి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘లైగ‌ర్’ సెట్‌లో బాల‌య్య సంద‌డి

    ‘లైగ‌ర్’ సెట్‌లో బాల‌య్య సంద‌డి

    August 24, 2022

    screengrab youtube

    విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన పాన్ఇండియా మూవీ ‘లైగ‌ర్‌’. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో బాల‌కృష్ణ లైగ‌ర్ సెట్‌కు వ‌చ్చి సంద‌డి చేశారు. విజ‌య్‌తో పాటు చిత్ర‌బృందంతో మాట్లాడి అంద‌రిలో ఎన‌ర్జీని నింపారు. ఈ వీడియోను చిత్ర‌బృందం తాజాగా షేర్ చేసింది. లైగ‌ర్ మూవీ రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. పూరీ కనెక్ట్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ క‌లిసి దీన్ని నిర్మించాయి. ఇప్ప‌టికే సినిమాకు భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. లైగ‌ర్ విజ‌యంపై చిత్ర‌బృందం చాలా న‌మ్మ‌కంగా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version