చత్రపతి నుంచి ‘బరేలీకే బజార్’ సాంగ్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చత్రపతి నుంచి ‘బరేలీకే బజార్’ సాంగ్ రిలీజ్

    చత్రపతి నుంచి ‘బరేలీకే బజార్’ సాంగ్ రిలీజ్

    April 29, 2023

    యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ నటిస్తున్న హిందీ చత్రపతి సినిమా నుంచి బరేలీకే బజార్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సాంగ్‌లో శ్రీనివాస్ మాస్ స్టెప్పులతో ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగులో బ్లాక్ బాస్టర్ అయిన చత్రపతి చిత్రాన్ని వీవీ వినాయక్ హిందీలో రీమెక్ చేస్తున్నారు. ఈ సినిమాలో బెల్లకొండ శ్రీనివాస్ సరసన నుష్రత్ భారుచ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మే 12న విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version